Tyent alkaline water ionizer vs KYK. Comparison for Telugu states.

నమస్తే! మీరు మీ ఆరోగ్యము గురించి శ్రద్ద వహించి స్వచ్ఛమైనా నీటి మరియు ఆరోగ్యపరమైన ionised ఆల్కలైన్ నీటి కి గల తేడా ను గమనించారు. అందుకే మీరు మీ ఇంటి కోసం ఒక అద్భుతమైన ఆల్కలీన్ వాటర్ అయోనిజర్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా? ఈ పోస్ట్ లొ సౌత్ కొరియాలో తయారు అయ్యి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మనకు లభ్యత లో వున్నా రెండు ప్రముఖ వాటర్ అయోనిజర్ల మధ్య గల వ్యత్యాసాన్ని తెలుసుకొందాము. 1) TYENT 2)KYK. Want to know the difference or comparison Tyent alkaline water ionizer vs KYK. Want to read about the best budget water ionizer in india.

Tyent alkaline water ionizer vs kyk
Telugu article explaining the comparison. Tyent alkaline water ionizer vs Kyk.

Electrodes or Plates :- ఎలెక్ట్రోడ్స్ లేదా ప్లేట్లు అయోనిజర్ పనితీరుకి చాలా కీలకము. TYENT మరియు KYK రెండింటి ప్లేట్లు స్వచ్ఛమైన టైటానియం తో తయారు చేయబడి స్వచ్ఛమైన ప్లాటినుమ్ పూతను కలిగి ఉంటాయి. కానీ KYK ఎలక్ట్రోడ్లు ఎక్కడ తయారు అవుతున్నాయో కంపెనీ బయటకు చెప్పటము లేదు. TYENT తన క్వాలిటీ ఎలెక్ట్రోడ్స్ ను జపాన్ లొని PERUMELEC ELECTRODES ప్రపంచంలో అత్యంత గుర్తింపు పొందిన జాపనీస్ టెక్నాలజీతొ తయారు అయిన వాటిని ఉపయోగిస్తుంది.

ఎలెక్ట్రోడ్స్ డిజైన్ :- KYK సున్నితమైన SLOTTED మెష్ డిజైన్ ఎలెక్ట్రోడ్స్ ఉపయోగిస్తుండగా TYENT పటిష్ట మైన, చక్కటి పనితీరు కలిగిన హైబ్రిడ్ మెష్ పేటెంటెడ్ ఆధునీకరించబడిన డిజైన్ ని ఉపయోగిస్తోంది.

పవర్ ఇన్పుట్ :- KYK సామాన్యమైన SMPS ను ఉపోయోగిస్తుండగా TYENT అధునాతన మరింత ఖచ్చితత్వాన్ని అందించే ఆధునీకరించబడిన SMPS+ ను ఉపయోగిస్తోంది. TYENT వాటర్ అయోనిజర్ లో మీరు త్రాగే HEALTHY త్రాగునీరు ఎంత pH ఎంత అయోనిజషన్ ఉంటాలనేది మీరు నియంత్రించుకోవచ్చు.

హైడ్రోజన్ బూస్ట్ :- అయోనిజ్డ్ ఆల్కలీన్ నీరు యొక్క ఆరోగ్యపరమైన ప్రయోజనాలను నేరుగా ఆక్టివ్ లేదా మోలెక్యూలర్ హైడ్రోజన్ H2 ప్రభావితము చేస్తుంది. TYENT వాటర్ అయోనిజర్ “హైడ్రోజన్ బూస్ట్” అనే పేటెంటెడ్ టెక్నాలజీ వాళ్ళ మైల్డ్ ఆల్కలైన్ pH వద్ద మెరుగైన హైడ్రోజన్ సాంద్రతను సాధించ గలదు. ఇటువంటి ఫీచర్ KYKలొ లేదు. Go for Tyent alkaline water ionizer.

11.5 pH మరియు 2.5 pH :- TYENT ఆల్కలీన్ వాటర్ అయోనిజర్ హైబ్రిడ్ మెష్ మరియు SMPS+ టెక్నాలిజీల సాయంతో ఎటువంటి రసనాయములు లేదా ఏంహాన్సర్స్ ఉపాయగించకుండా 11.5 pH & 2.5 pH నీటిని ఉత్పత్తి చేయగలదు. KYK ఒక పరిమిత శ్రేణి లొ (4 pH – 10 pH ) లొ మాత్రమే ఉత్పత్తి చేయగలదు.

దీర్ఘకాలిక వారెంటీ :- KYK పూర్తి మెషిన్ పై ఒక సంవత్సరము వారెంటీ ఎలెక్ట్రోడ్స్ పై 5 ఇయర్స్ వారెంటీ ఇస్తోంది. TYENT INDIA అన్ని మోడల్స్ పై పూర్తి మెషిన్ పై 3 సంవత్సరములు ఎలెక్ట్రోలైసిస్ ఛాంబర్ లేదా ప్లేట్స్ పై 15 సంవత్సరములు వారంటీ ఇస్తోంది.

ఆఫ్టర్ సేల్స్ సర్వీసెస్ & సపోర్ట్ :- TYENT వాటర్ అయోనిజర్ అమ్మకము తరువాత వారంటీ పీరియడ్లొ మెషిన్ లోపల సాంకేతిక లోపల పై పూర్తి బాధ్యత తీసుకుంటుంది. TYENT బ్రాండ్ అంతర్జాతీయముగా అనేక క్వాలిటీ సర్టిఫికేషన్స్ కలిగి వుంది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ no 3 లొ వున్న మెడిలైట్ హెల్త్ కేర్ ఇండియా లొ TYENT యొక్క సంపూర్ణ హక్కులు కలిగివుంది. ఇదే కంపెనీ హెడ్క్వార్టర్స్. మేడిలైట్ హెల్త్ కేర్ 2016 లొ స్థాపించబడింది. మేడిలైట్ హెల్త్ కేర్ దేశంలొ 23 బ్రాంచ్ ఆఫీసులు కలిగి ఉండి ముఖ్యమైన మహానగరములలో తన కస్టమర్స్కు త్వరితమైన సర్వీస్ అందిస్తోంది. Tyent alkaline water ionizer has its operating complete admin office in Hyderabad city.

*100+ సర్వీస్ ఇంజనీర్స్
*70+ మార్కెటింగ్ టీం
*10+ R & D టీమ్
*15+ కస్టమర్ కేర్ టీమ్

ఇండియా మొత్తము తన కస్టమర్స్కు అద్భుతమైన డోర్స్టెప్ సర్వీస్ ఇస్తున్న ఏకైక వాటర్ అయోనిజర్ బ్రాండ్ TYENT.

KYK వారి హెడ్ ఆఫీస్ మరియు మానేజ్మెంట్ పీఠంపురా, న్యూ ఢిల్లీ లొ కలదు. గత 5 సంవత్సరములుగా హైదరాబాద్ వంటి మహానగరము లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లేకుండా అనేక మంది డీలర్స్ మారుతూ వస్తున్నారు. మెషిన్ లోపల సాంకేతిక సమస్యలు డీల్ చేయుటకు టెక్నిషియన్స్ న్యూ ఢిల్లీ నుండి రావలెను. మీరు KYK ప్రోడక్ట్ తెలుగు రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తే నేరుగా కంపెనీ నుండి కాక డీలర్ వద్ద కొనుగోలు చేయాలి. సాధారణముగా ఒక వేళ డీలర్స్ మారిపోతూ ఉంటే కొత్తగా వచ్చిన వారు వారి బిజినెస్ పై శ్రద్ద పెడతారు కానీ పాత కస్టమర్స్ యొక్క సమస్యలు పై దృష్టి సారించారు.

కాబట్టి తెలుగు వారికీ ఆల్కలీన్ వాటర్ అయోనిజర్ లాంటి ఒక దీర్ఘకాలిక ఖరీదయినా ఉత్పత్తి కొనుగోలు చేసేటప్పడు మన హైదరాబాద్ విశ్వనగరములో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, మానెజ్మెంట్, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ అండ్ సపోర్ట్, స్పేర్స్ కలిగివున్న ప్రోడక్ట్ కొనుగోలు చేయుట శ్రేయస్కరము.

Related Articles

Comments are closed.